బండి సంజయ్ అరెస్టుపై రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

-

BJP High Command |బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ పెద్దలు ఆరా తీశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో బీజేపీ రాష్ట్ర నేత రామచంద్రరావుకు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఫోన్ చేసి అడిగారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అయ్యారు నడ్డా. వీరిద్దరు కలిసి ప్రధాని మోదీ(Modi)ని కలిసి బండి సంజయ్ అరెస్ట్ గురించి వివరించారు. దీంతో కేంద్రం సంజయ్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ అరెస్ట్ జరగడంపై కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

- Advertisement -

BJP High Command |మరోవైపు సంజయ్ అరెస్టును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. సంజయ్ ను ఏ కేసులో అరెస్ట్ చేశారో డీజీపీ అంజన్ కుమార్ కు ఫోన్ చేస్తే తనకు తెలియదని.. కేసు వివరాలు త్వరలో  చెబుతానని డీజీపీ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ ఎంపీని అరెస్ట్ చేసిన వివరాలు రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం సిగ్గుచేటని.. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అసలు ఉందా అని ప్రశ్నించారు. అటు సంజయ్ అరెస్టు నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావుతో పాటు తదితరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: పేపర్ లీకుల వెనక బండి సంజయ్ కుట్ర ఉంది: హరీశ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...