విజయశాంతిని పక్కనబెట్టిన బీజేపీ.. ప్రముఖుల జాబితాలో లేని చోటు..

-

Telangana Elections |తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాపెంయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 40 మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఇందులో సీనియర్ నేత విజయశాంతికి స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆమె పేరు ప్రకటించలేదు. దీంతో విజయశాంతిని పార్టీ పక్కన పెట్టిందనే చర్చ మొదలైంది. మరోవైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.

- Advertisement -

ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి అగ్ర నాయకులు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్‌తో పాటు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురందేశ్వరికి ఈ జాబితాలో చోటు కల్పించారు.

Telangana Elections | బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు జాబితా..

నరేంద్ర మోదీ

జేపీ నడ్డా

అమిత్‌షా

రాజ్‌నాథ్‌ సింగ్‌

నితిన్‌ గడ్కరీ

నిర్మలా సీతారామన్‌

స్మృతి ఇరానీ

పీయూష్ గోయల్‌

పురుషోత్తం రూపాలా

అర్జున్‌ ముండా

సాధ్వి నిరంజన్‌ జ్యోతి

భూపేంద్రయాదవ్‌

ప్రకాశ్‌ జావడేకర్‌

ఎల్‌.మురుగన్‌

సునీల్ బన్సల్‌

తరుణ్‌ ఛుగ్‌

యోగి ఆదిత్యనాథ్‌

యడియూరప్ప

రవికిషన్‌

అరవింద్‌ మేనన్‌

కిషన్‌రెడ్డి

కె.లక్ష్మణ్‌

బండి సంజయ్‌

డీకే అరుణ

ఈటల రాజేందర్‌

ధర్మపురి అర్వింద్‌

రాజాసింగ్‌

దగ్గుబాటి పురందేశ్వరి

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

పి.మురళీధర్‌రావు

పొంగులేటి సుధాకర్‌రెడ్డి

సోయం బాపూరావు

బూర నర్సయ్యగౌడ్‌

బంగారు శ్రుతి

జితేందర్‌రెడ్డి

గరికపాటి మోహన్‌రావు

గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

దుగ్యాల ప్రదీప్‌కుమార్‌

టి.కృష్ణ ప్రసాద్‌

కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌

Read Also: తెలంగాణలో బీజేపీ వస్తే బీసీనే ముఖ్యమంత్రి: మోదీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...