నల్గొండ వన్‌టౌన్ పీఎస్‌లో MP కోమటిరెడ్డిపై కేసు నమోదు

-

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Komatireddy Venkat Reddy)పై కేసు నమోదైంది. చెరుకు సుధాకర్(Cheruku Sudhakar) కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే, నల్లగొండ కాంగ్రస్‌లో కోమటిరెడ్డి వర్సెస్ సుధాకర్ మధ్య వార్ కొనసాగుతోంది. చెరుకు సుధాకర్ పార్టీలో చేరడం ఇష్టంలేని కోమటిరెడ్డి మొదటినుంచి ఆయనపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మరోసారి చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్‌కు ఫోన్ చేసి, మీ నాన్నతో పాటు నిన్నూ చంపుతామని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో దుమారం రేపింది. ఇప్పటికే కోమటిరెడ్డి తీరుపై బీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.

- Advertisement -
Read Also:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...