Cm Kcr: నేడు 8ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌గా.. కేసీఆర్‌

-

Cm Kcr to virtually start classes in 8 new govt medical colleges: సీఎం కేసిఆర్ ఈ రోజు ప్రగతిభవన్‌ నుంచి ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌గా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నగర్‌ నాగర్‌ కర్నూలు, రామగుండం పట్టణాల్లో ప్రారంభించనున్నారు. ఈ ఎనిమిది కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి అయితే.. ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. కాగా..ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేల కేసీఆర్ ప్రణళికలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...