శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

-

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల‌ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారంతో బయటకు వచ్చిన కేటుగాళ్లను ఎంట్రన్స్ వద్ద అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురు నిందితుల అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

- Advertisement -
Read Also: విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Marepalli Sudhir Kumar | వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్‌

సుదీర్ఘ చర్చల అనంతరం వరంగల్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్...

YS Sharmila | పులివెందులలో షర్మిల పర్యటనను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

సొంత చిన్నాన్న వివేకానందరెడ్డికే న్యాయం చేయని జగనన్న ప్రజలకు ఏం న్యాయం...