DAV School : డీఏవీ స్కూల్​ రీఓపెన్.. చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన

-

Hyderabad Banjara hills DAV School Reopening Today: ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ డ్రైవర్‌ లైంగిక దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే ఈ ఘటన పై వేంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేసింది.. కానీ ప్రభుత్వం మళ్లీ పాఠశాలను తెరిచేందుకు అనుమతులను ఇచ్చింది. స్కూల్ విద్యార్థుల భవిష్యత్‌‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యా సంవత్సరం వరకు పాఠశాల తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో గురువారం పాఠశాల తిరిగి ప్రారంభమైంది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న బాధిత చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాలను మూసే ఉంచాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Read also: చండూరులో రూ.2 లక్షలు స్వాధీనం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...