IT Raids on Minister Mallareddy: మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడి

-

IT Raids on Minister Mallareddy Brother Gopal Reddy House: మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా గోపాల్ రెడ్డి సీఎమ్ఆర్(CMR) విద్యాసంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు. అయతే.. మంత్రి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు చేస్తున్న విషయం తలిసిందే. కాగా.. మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలలో ఐటీ ఫైల్‌ చేయటంలో లోపాలుండటంతోనే.. ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...