Harish Rao |వికలాంగులకు పెళ్లి చేసుకునేవారికి సర్కార్ గుడ్ న్యూస్

-

వికలాంగులైన యువతులను పెళ్లి చేసుకుంటే డబుల్ కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేస్తామని మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభవార్త చెప్పారు. ఆదివారం సిద్దిపేట(Siddipet)లో పర్యటించిన హరీశ్ రావు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50మంది వికలాంగులకు హోండా స్కూటీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.1లక్ష 4వేల విలువ గల బండిని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.1వెయ్యి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారన్న ఆయన.. పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్‌లు అని విమర్శించారు. దేశంలో సీఎం కేసీఆర్(KCR) ఒక్కరే రూ.3వేల16పెన్షన్ ఇస్తున్నారని హరీష్ రావు(Harish Rao) చెప్పారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే మూడు లక్షలు వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

- Advertisement -
Read Also: రేవంత్ రెడ్డి కన్నీళ్లపై బండి సంజయ్ సెటైర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | పుష్ఫ-2 స్పెషల్ సాంగ్ వచ్చేసింది..

మోస్ట్ వాంటెడ్ అప్‌కమింగ్ సినిమాల జాబితాలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2(Pushpa...

Revanth Reddy | జైలుకెళ్లడానికి కేటీఆర్ తపనపడుతున్నారా..?

మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)...