Karimnagar | కేటీఆర్ బర్త్ డే ఎఫెక్ట్: వివాదాస్పదంగా మారిన బీఆర్ఎస్ నేత ప్లెక్సీ

-

Karimnagar | తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకులను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొందరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే, మరికొందరు కేకులు కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. సిటీలోనే కాకుండా జిల్లాల్లో భారీగా కటౌట్లు పెట్టి సంబురాలు జరుపుకున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్‌కు విషెస్ చెప్పారు.

- Advertisement -

ఇదిలా ఉండగా.. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కరీంనగర్‌(Karimnagar)లో ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ ప్లెక్సీలో మంత్రి కేటీఆర్ గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి అని రాశారు. ప్లెక్సీలు చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మంత్రి పోర్ట్​ పోలియో ఎప్పుడు మార్చారు..? గ్రామీణ​భివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు ఏ మంత్రి పదవి ఇచ్చారని చర్చించుకుంటున్నారు.

Read Also: ఉప్పల్‌లో ఉన్మాది ఘాతుకం.. గొంతు కోసి..
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....