Munugode Bypoll: కారులో రూ.20 లక్షలు నగదు స్వాధీనం

-

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు ఓ కారును తనిఖీ చేస్తుండగా.. కారులో సుమారుగా రూ.20లక్షలు నగదును గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మునుగోడు (Munugode) నియోజకవర్గ వ్యాప్తంగా 16 చెక్‌ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read also: వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...