Nandakumar Wife: నేడు సిట్ విచారణకు నందకుమార్ భార్య

-

Nandakumar Wife Chitralekha for the second time investigation: ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్ వ్యాపార లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో.. నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ఈరోజు మరోసారి విచారించనున్నారు. కాగా.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం చిత్రలేఖను సిట్‌ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే.. నందకుమర్ ఎమ్మెల్యేలకు, నిందితుడు రామచంద్రభారతికి మధ్యవర్తిగా.. ఉండటంతో ఆయన పై సిట్‌ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో చిత్రలేఖ సోమవారం విచారణకు హాజరుకానున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఆసక్తికరంగా ముహమ్మద్ యూనస్‌, ప్రధాని మోదీ భేటీ

భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM...

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...