శంషాబాద్ లో విమానం ఎక్కనివ్వలేదని… అందరినీ పరుగులు పెట్టించేశాడు

-

RGI airport: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ యువకుడు చేసిన పనికి అందరూ భయంతో వణికిపోయారు. ఒక్క కాల్ చేసి అందరినీ పరుగులు పెట్టించాడు. విమానం ఎక్కనివ్వలేదని రివేంజ్ ఏ రేంజ్ లో తీర్చుకున్నాడో తెలిస్తే మనకి కూడా కోపం రాక మానదు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు 100కు ఫోన్ చేశాడు. CISF, శంషాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా తనిఖీల అనంతరం అధికారులు బాంబు లేదని తేల్చారు. అయితే ఈ బెదిరింపు కాల్ భద్రయ్య అనే వ్యక్తి చేసినట్లు గుర్తించారు. అదే విమానంలో అతడు చెన్నై వెళ్లాల్సి ఉండగా ఆలస్యంగా రావడంతో సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో ఫోన్ చేసి బెదిరించినట్లు తేల్చారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...