Sarpanch Navya | ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

-

స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య(Sarpanch Navya) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనవద్ద ఉన్నా ఆడియో రికార్డ్‌లు ఇవ్వాలని ఆయన అనుచరులతో ఒత్తిడి చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. అప్పట్లో చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన భర్తకు మధ్య చిచ్చు పెట్టి ఎమ్మెల్యే రాజయ్య(MLA Rajaiah) పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన లైంగిక ఆరోపణల టేపులు ఓ మీడియా ఛానల్ వేదికగా బయటపెడతానని నవ్య వెల్లడించారు. 20 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని తన మధ్య వర్తులతో ఒత్తిడి చేస్తున్నారని నవ్య(Sarpanch Navya) ఆరోపణలు చేశారు. తన భర్తతో సహా ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని మరోసారి ఫిర్యాదు చేస్తానని నవ్య తెలిపారు.

- Advertisement -
Read Also:
1. ప్రజల ఉసురు పోసుకునేందుకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారా?
2. అది నిరూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జీవన్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...