TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

-

TSPSC paper leak | టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ నిర్ణయం తీసుకుంది. వీరు రాజశేఖర్ నుంచి పేపర్ తీసుకుని పరీక్ష రాశారని భావిస్తోంది. గ్రూప్-1 పరీక్షలో 103 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. TSPSCకి చెందిన 20 మంది ఉద్యోగులు పరీక్ష రాయగా.. 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇద్దరికి 100కుపైగా మార్కులొచ్చాయి.

- Advertisement -
Read Also: కిషన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...