మళ్లీ రెండు రోజులపాటు వర్షాలు పడే చాన్స్

Weather Forecast

Weather Forecast |భగభగ మండుతున్న వేసవిలో అకాల వర్షాలు హైదరాబాద్ వాసులకు కొంత ఊరటనిచ్చాయి. కానీ, తెలుగు రాష్ట్రాల రైతులకు మాత్రం తీవ్ర నష్టం మిగిల్చాయి. అయితే మరోసారి హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈనెల 24, 25వ తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also: TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here