Telangana BJP | ఓటమి దిశగా తెలంగాణ బీజేపీ బడా నేతలు!!

-

Telangana BJP |తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైనట్టే ఎన్నికల ఫలితాల్లో ఆధిపత్యం కనిపిస్తోంది. 64 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. BRS 42 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, MIM 5 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. కాగా బీజేపీ నుండి పోటీ చేసిన కీలక నేతలు ఫలితాల్లో వెనుకంజలో ఉండడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు ఫలితాల్లో వెనకబడ్డారు.

- Advertisement -

Telangana BJP | కరీంనగర్ లో 10 వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్(Bandi Sanjay) పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 6 పై చిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. హుజురాబాద్, గజ్వేల్ నుండి పోటీ చేసిన ఈటల రాజేందర్(Eatala Rajender) రెండు స్థానాల్లోనూ వెనుకబడ్డారు. కోరుట్ల బరిలో దిగిన ధర్మపురి అరవింద్(Arvind Dharmapuri) దాదాపు 6వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. దుబ్బాక లో BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల్లో రఘునందన్ రావు(Raghunandan Rao) ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం గోషామహల్ లో పోటీ చేసిన రాజాసింగ్(Raja Singh) ఆధిక్యం కనబరుస్తున్నారు.

Read Also: రేవంత్ రెడ్డిని కలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...