Breaking News- దక్షిణాఫ్రికా టూర్ ముందు టీమిండియాకు షాక్..టెస్టు సిరీస్​కు కీ ప్లేయర్ దూరం

A setback for Team India ahead of the South Africa tour. Key player distance for Test series

0
86

దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెట్​ సెషన్​లో ప్రాక్టీస్​ సందర్భంగా టీమ్​ఇండియా టెస్ట్​ వైస్ కెప్టెన్​ రోహిత్​ శర్మ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్​కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. రోహిత్​ స్థానంలో ప్రియాంక్​ పాంచల్​ను కవర్​ ప్లేయర్​గా ఎంపిక చేసింది బీసీసీఐ.