Flash- టెన్నిస్‌ స్టార్​ జకోవిచ్‌కు ఘోర అవమానం

0
99

టెన్నిస్‌ దిగ్గజ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడి వీసా రద్దు చేశారు. కరోనా వ్యాక్సిన్​కు​ సంబంధించిన తగిన వివరాలను జకోవిచ్​ సమర్పించకపోవడమే కారణమని ఆస్ట్రేలియా బోర్డర్​ ఫోర్స్​ అధికారులు వెల్లడించారు.. వీసా రద్దుతో జకోవిచ్‌ 8 గంటల పాటు మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.