ఏబీ డివిలియర్స్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన భార్య – ఎలా ప్రపోజ్ చేశాడంటే

ఏబీ డివిలియర్స్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన భార్య - ఎలా ప్రపోజ్ చేశాడంటే

0
87

ఏబీ డివిలియర్స్ ఇతను ఆటకి మన దేశంలో క్రికెట్ అభిమానులు అందరూ ఇష్టపడతారు… బౌండరీలు సెంచరీలు సిక్సులు ఫోర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అతను ఓ సెన్సేషన్… అనేక రికార్డులు నెలకొల్పాడు ఏబీ డివిలియర్స్..

రాయల్ ఛాలెంజర్స కు ఓ డైమెండ్ అనే చెప్పాలి.

 

మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా ఫ్యాన్స్ పిలుచుకునే బ్యాట్స్ మన్. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన అతను ఐపీఎల్ ఆడుతున్నాడు, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు..అతని భార్య డేనియల్లె అతని గురించి కొన్ని విషయాలు తెలిపింది.

 

ఏబీ డివిలియర్స్-డేనియల్లేది లవ్ మ్యారేజ్. భార్యని కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటాడు…

ఏబీ డివిలియర్స్ కు మూగజీవాలు అంటే ప్రాణం..తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని డేనియల్లె తెలిపింది.

ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు మా తండ్రితో వచ్చాను ఈ సమయంలో తాజ్మహల్ను చూడటానికి వెళ్లానని,

ఏబీ డివిలియర్స్ మొదట అక్కడ ప్రపోజ్ చేశాడు అని తెలిపారు..ఆగ్రాలో తాను బస చేసిన లాడ్జ్కు ఏబీ తన తల్లితో కలిసి వచ్చాడని వివరించారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా వెళ్లిన వెంటనే పెళ్లి చేసుకున్నామని చెప్పారు, ఈ విషయాలు విన్న ఫ్యాన్స్ చాలా ఆనందిస్తున్నారు.