కనిగిరిలో అందమైన ఫామ్ ల్యాండ్ : భూమి + ఎర్రచందనం మొక్కలకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు

SRI VEERAVIVEKA CREATIVE AGRO FARMS AND PROJECTS PVT LTD

0
85

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఎర్ర బంగారం గా పిలవబడే ఎర్రచందనం తోటకు యజమానులు అయ్యే గోల్డెన్ ఛాన్స్. శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు అందిస్తున్న బంగారు కానుక ఇది. ఇప్పటి వరకు 3 వెంచర్ లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 150 ఎకరాలతో 4 వ మెగా వెంచర్ ను ప్రారంభించాము. మన ప్రాజెక్ట్ లోనేడే ఫామ్ ల్యాండ్ ప్లాట్ బుక్ చేసుకోండి.

ఎర్రచందనం పుట్టినిల్లు అయిన నల్లమల మరియూ శేషాచలం ఫారెస్ట్ రేంజ్ లో గల కనిగిరి కి సమీపంలో వెలిగండ్ల మండలం, వెలిగండ్ల గ్రామ రెవెన్యూ పరిధిలో 150 ఎకరాల ఫామ్ ల్యాండ్ వెంచర్ ను నూతనంగా ప్రారంభించినాము. ప్లాంటేషన్ రంగంలో ఎవ్వరు ఇవ్వలేని విధంగా భూమిని మరియు ఎర్ర చందనం మొక్కలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న ఏకైక సంస్థ మనది. మిమ్ములను ఎర్ర చందనం రైతుగా నిలిపి భూమికి, మొక్కలకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇప్పించే భాధ్యత మాదే అని తెలియజేస్తున్నాం.

భారత దేశంలో మరియు ఇతర దేశల్లోనూ ఎర్ర చందనం వినియోగం ఎక్కువ. ముఖ్యంగా చైనా జపాన్ వారు అణు విద్యుత్ రియాక్టర్ లో రేడియోధార్మికత తగ్గించుటకు కూలెంట్ గా వాడతారు. బుద్దుని యొక్క బొమ్మలు, వయాగ్రా మాత్రల తయారీ, సౌందర్య సాధనాలలో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లలో చందనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశంలో పతంజలి కంపెనీ వారు ఆయుర్వేద మందుల తయారీలో వాడటం వలన ఎర్ర చందనం విలువ లక్షలు, కోట్లలో పలుకుచున్నది.

ఎర్ర చందనం సాగు చేస్తే సామాన్యులు కూడా కోటీశ్వరులు కావొచ్చు మరియూ మీ చిన్నారుల భవిషత్తు కోసం ఆలోచించండి. పచ్చని ఎర్ర చందనం మొక్కలను పెచండం వలన పర్యావరణ సంరక్షణ లో భాగస్వాములు కండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, ఎక్కువ లాభం కొరకు మా సంస్థ లో ప్లాట్స్ కొని భాగస్వాములు కండి.

మధ్య తరగతి వారికి ఈఎంఐ సౌకర్యం కలదు.

మా వెంచర్ యొక్క ప్రత్యేకతలు :

ప్రతి మొక్కకు డ్రిప్ ద్వారా నీటిని అందించుట.
వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్,
సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ.
6 వ. సంవత్సరం నుండి గన్ మెన్ తో కూడిన సెక్యూరిటీ.

మా సంస్థలో ప్రత్యేకమైన ఆఫర్స్ ఇవే

అగ్రిమెంట్ చేయించుకున్న కస్టమర్స్ పేర్లతో ప్రతీ మంగళవారం లక్కీ డిప్ తియబడును. ఒక వారం ఒక్కరే విజేత. ప్రతీ కస్టమర్ కు 8 వారాలు లక్కీ డిప్ లో పాల్గొనే చాన్స్. లక్కీ డిప్ లో విజేతగా నిలిచిన వారికి కేవలం 3 లక్షల 25 వేల రూపాయల కే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును. మరియు 2 సంత్సరకాలం emi సదుపాయం కలదు.

పూర్తి వివరాలు కోరకు… పి. సాయికుమార్ ఫోన్ నెంబర్ 7780623055, పి. ఉదయ్ కుమార్, ఫోన్ నెంబర్ 9703131321 లలో సంప్రదించగలరు.