అల్లు అర్జున్ తరువాత సినిమా ఆ డైరెక్టర్ తో ?

అల్లు అర్జున్ తరువాత సినిమా ఆ డైరెక్టర్ తో ?

0
103

అల్లు అర్జున్ తో గత ఏడాది తమిళ్ లో ఒక సినిమా ని స్టార్ట్ చేసారు ప్రముఖ తమిళ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా.తెలుగు,తమిళ్ లో ఈ ఒక్కసారి విడుదల చేస్తాం అని చెప్పారు.తమిళ్ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తాడు అని అనౌన్స్ చేసారు.ఎప్పుడో ప్రారంభం కావల్సిన ఈ సినిమా ని పక్కన పెటి “నా పేరు సూర్య “సినిమా చేసాడు.

బన్నీ ఇప్పుడు ఈ సినిమా తో ఇప్పుడు కోలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాడు ఐతే ముందు అనుకున్నటు ఈ సినిమా ని లింగుస్వామి కాకుండా వేరే దర్శకుడు తో చేయడానికి ప్లాన్ చేశారు అంట.లింగుస్వామి స్థానంలో ‘వీరం, వేదాళం ‘చిత్రాల దర్శకుడు శివతో ఈ సినిమా ను ప్లాన్ చేస్తున్నారు అంట.అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.