దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి… ఈ వెడుకల్లో శాంటాక్లాజ్ తమ వచ్చిబోలెడన్ని బహుమతులు ఇస్తారని చిన్న పిల్లలు అశిస్తున్నారు…. అలాంటి వారికి కోసం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శాంటాలా మారి అందరిని ఆశ్చార్యానికి గురి చేశారు…
క్రిస్మస్ వెడుకలు సందర్భంగా తానను ఎవ్వరు గుర్తు పట్టకుండా శాంటాలా మారి స్థానికంగా ఉన్న చిన్న పిల్లలకు వారికి కావలసిన బహుమతులను ఇచ్చారు… స్థానికంగా ఉన్న ఓ అనాథ ఆశ్రమంకు వెళ్లి శాంటాలా పిల్లలకు బహుమతులు ఇచ్చారు…
చివర్లో మీరు విరాట్ కోహ్లీని చూస్తారా అంటూ పిల్లలని అడిగారు… దీంతో ఆ పిల్లలు అవును చూస్తాము అని అన్నారు.. దీంతో మీకు కోహ్లీని చూపిస్తానని సమాధానం ఇచ్చాడు… మీకు కోహ్లీని చూపిస్తున్నానంటూ తలపై ఉన్న టోపీని గడ్డాన్ని తీశారు…దీంతో ఒక్క సారిగా పిల్లలు అందరు చప్పట్లు కొట్లారు…