నేడు మరో బిగ్ ఫైట్..లక్నోX ఢిల్లీ ఢీ..జట్ల వివరారాలివే

0
112

నేను మరో ఆసక్తికర పోరు జరగనుంది. తాజాగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్,లక్నో​ జట్లు  తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈరోజు విజయం కోసం రెండు జట్లు తహలాడుతున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ మ్యాచ్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇరు జట్ల వివరాలివే..

ఢిల్లీ కాపిటల్స్‌: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ , లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్

లక్నో: KL రాహుల్, క్వింటన్ డి కాక్ , మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.