బ్రేకింగ్- రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్

0
74

అంతర్జాతీయ క్రికెట్ కు పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. 2003 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన హఫీజ్ 18 ఏళ్ల పాటు క్రికెట్ కు సేవలందించాడు.