క్రికెట్ అభిమానులకి మరో గుడ్ న్యూస్ టీ10 లీగ్ తేదీలు వచ్చేశాయి

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ దుబాయ్ వేదికగా జరుగుతోంది.. ఆట సరికొత్తగా సాగుతోంది, బ్యాటింగ్ బౌలింగ్ తో మెరుపులు మెరిపిస్తున్నారు ఆటగాళ్లు, ఇక తాజాగా క్రీడా అభిమానులు కూడా ఆటతో ఎంజాయ్ చేస్తున్నారు.. కరోనా జాగ్రత్తలతో టీవీలలోనే మ్యాచ్ లు చూస్తున్నారు.

- Advertisement -

అయితే తాజాగా వచ్చే ఏడాది ఆరంభంలో యూఏఈ వేదికగా అబుదాబి టీ10 క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. 2021 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు లీగ్ నిర్వహించనున్నారు. 2019లో నిర్వహించిన ఆరంభ సీజన్కు అనూహ్య స్పందన వచ్చింది.

ఇక వచ్చే ఏడాది ఎప్పుడు లీగ్ అనేది ప్రకటన వచ్చేసింది..కరోనా నేపథ్యంలో లీగ్ ఆరంభానికి ముందే ఆటగాళ్లను యూఏఈ రప్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. స్పోర్ట్స్ ఛానెల్ సోనీ స్పోర్ట్స్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సో మరో రెండు నెలల్లో ఈ లీగ్ కూడా జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....