సన్‌ రైజర్స్‌ కు మరో షాక్..కెప్టెన్ విలియమ్స్‌న్‌ కు..

0
120

IPL: నిన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మద్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్ రైసర్స్ ఘోర ఓటమిని చవి చూసింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది సన్ రైజర్స్. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను విఫలం అయ్యారు.

ఈ ఓటమిని జీర్ణించుకోకముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్ సన్ కు మరో షాక్ తగిలింది. సన్ రైసర్స్ టీం స్లో ఓవరేట్ చేయడం వల్ల విలియమ్ సన్ కు 12లక్షల జరిమానా విధించారు బీసీసీఐ. కేటాయించిన సమయంలో ఒక ఓవర్ తక్కువ వేయడం వల్ల ఈ జరిమానా వేశారు.

.