Flash: టీమిండియాకు మరో షాక్..!

0
94

టీమ్​ఇండియాకు మరోసారి షాక్​ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్​తో జరిగిన ఐదో టెస్టులో ఓడి సిరీస్​ను పంచుకోవాల్సి వచ్చిన భారత జట్టుకు.. ఫైన్ విధించింది ఐసీసీ. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​రేటు కారణంగా మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధించడంతో పాటు 2 పాయింట్లను తగ్గించింది.