Flash: సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Another tragedy in Chitra Seema .. Famous comedian dies

0
79

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదీప్ కొట్టాయం ‘ ఏ మాయ చేశావే’ సినిమాలో హీరోయిన్ సమంత అంకుల్ పాత్రలో ‘ అంకుల్ జార్జ్’ పాత్రలో నటించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం.