ఏపీలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు

ఏపీలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు

0
100

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వస్తున్నాయి..ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేశారు, మొత్తం అన్ని జిల్లాల్లో గెజెట్ విడుదల అవుతోంది. ఈ సమయంలో
జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ లకు సంబంధించి నిర్ణయించిన రిజర్వేషన్లు ఇప్పుడు చూద్దాం.

కృష్ణా – జనరల్ (మహిళ)
గుంటూరు– ఎస్సీ (మహిళ)
ప్రకాశం– జనరల్ (మహిళ)
నెల్లూరు– జనరల్ (మహిళ)
కర్నూలు– జనరల్
అనంతపురం– బీసీ (మహిళ)
చిత్తూరు– జనరల్
కడప– జనరల్
విశాఖ– ఎస్టీ (మహిళ)
తూర్పుగోదావరి– ఎస్సీ
పశ్చిమగోదావరి– బీసీ
విజయనగరం– జనరల్
శ్రీకాకుళం– బీసీ (మహిళ)