అర‌గంట‌కి 5 వేలు వీళ్ల వ్యాపారం చూస్తే మ‌తిపోవాల్సిందే

అర‌గంట‌కి 5 వేలు వీళ్ల వ్యాపారం చూస్తే మ‌తిపోవాల్సిందే

0
96

చాలా మంది టూరిస్టులు వ‌చ్చే లాడ్జ్ అది, కాని అక్క‌డ ప‌ని చేసే సిబ్బంది కొందరి క‌కృత్తి వ‌ల్ల ఆ లాడ్జీని
బ్ర‌తోల్ లాడ్జ్ గా మార్చేశారు, దీంతో ఆ లాడ్జ్ లో రూమ్ తీసుకున్న వారికి అమ్మాయిల‌ని కూడా స‌ప్లై చేసేశారు, అంతేకాదు రోజూ ఒక నాలుగు రూమ్స్ ప‌క్క‌న పెడ‌తారు, ఇందులో న‌లుగురు అమ్మాయిల‌ని ఉంచుతారు వీరు.

ఇక్క‌డ‌కు కొంద‌రు కాలేజీ అబ్బాయిలు వ‌చ్చి అమ్మాయిల‌ని చూసి వారికి న‌చ్చితే అర‌గంట‌కి ఐదు వేలు ఇస్తారు.. ఇలా కొంత కాలంగా వ్య‌భిచారం సాగుతోంది, దీనిపై స్ధానికులు పోలీసుల‌కి కంప్లైంట్ ఇవ్వ‌డంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఇందులో ప‌ని చేస్తున్న కొంద‌రు కుమ్మ‌క్కు అయి ఇలాంటి వ్యాపారం చేశారు అని ఓన‌ర్ తెలిపాడు, వారిని ఉద్యోగం నుంచి తీసేశాడు, వారికి నాకు సంబంధం లేదు అని చెప్పాడు, ఈ స‌మ‌యంలో ఆరుగురు కాలేజీ స్టూడెంట్స్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, అంతేకాదు న‌లుగురు అమ్మాయిల‌ని రెస్కూ హోం కు త‌ర‌లించారు.