ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు అర్జెంటీనా స్టార్ మెస్సీ ఏడాదికి ఎంత ఇస్తారో తెలుసా

-

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది బాగా చూసే క్రీడ ఏది అంటే వెంటనే చెప్పేది ఫుట్ బాల్.. ఈ ఆటగాళ్లకి వరల్డ్ వైడ్ కోట్లాది మంది అభిమానులు ఉంటారు… ఇక మనకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో ఫుట్ బాల్ అంటే అంత ఇష్టం ఉంటుంది. క్లబ్ ల మధ్య జరిగే మ్యాచ్ లకు క్రేజ్ భారీగా ఉంటుంది.

- Advertisement -

ఇక అనేక దేశాల ఆటగాళ్లను తీసుకువచ్చి క్లబ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు..వారికి భారీగా పారితోషికం చెల్లిస్తుంటాయి. లయొనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమార్, పోగ్బాల్ అంటే ది బెస్ట్ ప్లేయర్స్ అనే చెప్పాలి…అంతర్జాతీయ ఫుట్ బాల్ రంగంలో సూపర్ స్టార్లు వీరు అందరూ.

అర్జెంటీనా దిగ్గజం లయొనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అతను ఎక్కడకైనా వెళితే లక్షలాది మంది వస్తారు చూసేందుకు…అతని ఆట అంటే అంత ఇష్టం…మెస్సీ యూరోపియన్ లీగ్ పోటీల్లో స్పెయిన్ కు చెందిన బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. ఇక ఈ జట్టుకు చాలా విజయాలు అందించాడు.

అయితే అతనికి ఎంత పారితోషికం వస్తుందో తెలిస్తే మతిపోతుంది…మెస్సీకి బార్సిలోనా క్లబ్ యాజమాన్యం రూ.4,906 కోట్లు చెల్లిస్తున్నట్టు ఓ పత్రిక వార్త ఇచ్చింది, దాదాపు ఏడాది 1217 కోట్లు పే చేస్తోందట.. ఇలా నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్.. నిజంగా అతను ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆటగాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...

Nitish Kumar | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..?

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)...