Flash- లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన స్టార్ క్రికెటర్..గంటసేపు అందులోనే!

Australian star cricketer trapped in lift

0
88

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్​ విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్​లో ఆడుతున్న ఇతడు టీమ్ హోటల్​లోని ఓ లిఫ్టులో ఇరుక్కున్నాడు. దాదాపు గంటసేపు లిఫ్టు పని చేయకపోవడం వల్ల అందులోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు స్మిత్.