ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్..ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా..జట్ల వివరాలివే?

0
112

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 40 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 41 మ్యాచ్ లో తలపడానికి ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి