ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్..రాజస్థాన్ X గుజరాత్ ఢీ..జట్ల వివరాలివే..

0
119

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ఆసక్తికరంగా కొనసాగుతుంది. అన్ని మ్యాచులు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే 23 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 24 మ్యాచ్ లో తలపడానికి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ రెడీగా ఉన్నారు.  ఈ మ్యాచ్‌ ముంబై లోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈరోజు విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలు ఇవే..

రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ , షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ : రహ్మానుల్లా గుర్బాజ్, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా , డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే