నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్..ఇరు జట్ల వివరాలివే?

0
114

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 59 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 60 మ్యాచ్ లో తలపడానికి చెన్నై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్  రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ , రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ , మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, మయాంక్ అగర్వాల్ , జితేష్ శర్మ , లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ