ఆసీస్​ దిగ్గజంకు బైక్​ యాక్సిడెంట్​

Bike accident for Aussie giant, son too

0
87

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్​కు యాక్సిడెంట్ అయింది. ఆదివారం బైక్​పై​ వెళ్తుండగా అతడు అదుపు తప్పి కిందపడిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో షేన్ వార్న్​ తనయుడు జాక్సన్​ కూడా బైక్​పై ఉన్నట్లు తెలిపాడు.అయితే.. యాక్సిడెంట్​లో స్వల్ప గాయాలైనట్లు షేన్​ వార్న్ వెల్లడించాడు.