షేన్​ వార్న్ గదిలో రక్తపు మరకలు..అసలేం జరిగిందంటే?

0
81

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్​ వార్న్​ మృతిపై థాయ్​లాండ్​ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్​గదిలోని నేలపై, టవల్స్​పైనా రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపినట్లు థాయ్​లాండ్ మీడియా పేర్కొంది. కాగా 52 ఏళ్ల షేన్​ వార్న్​ హాలీడేస్​ని గడపడానికి థాయ్​లాండ్​ వెళ్లాడు. అతడు ఉన్న విల్లాలో గుండెపోటు రావడం వల్ల మృతి చెందాడు.

గుండెపోటు రావడం వల్ల అతడికి సీపీఆర్​ మొదలుపెట్టారు. దీంతో అతడికి రక్తస్రావం అయ్యింది. అతడి గుండెను డాక్టర్లు పరిశీలించారు. దీనిని అనుమానస్పద మృతిగా అనుకోవట్లేదని పోలీసులు తెలిపారు.