భవనంలో బాంబు పేలుడు..10 మంది దుర్మరణం

Bomb blast kills 10

0
83

పాకిస్థాన్​ కరాచీలోని శేర్​షా పరాచా చౌక్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఓ భవనంలో బాంబు పేలింది. ఈ ఘటనలో పది మంది మరణించగా..పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.