Flash: బూమ్ బూమ్ బుమ్రా..ప్రపంచ రికార్డు సొంతం

0
111

బూమ్ బూమ్ బుమ్రా..టెస్టు క్రికెట్‌ చరిత్రలో జస్​ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ కెప్టెన్ అయిన వేళనో ఏమో కానీ ఈసారి బ్యాట్ తో సత్తా చాటాడు. ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో ఈ పరుగులు రాబట్టడం మరో విశేషం. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 416 పరుగులు చేసింది.