బ్రేకింగ్ — క్రికెట‌ర్ శ్రీశాంత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్

-

మ‌న దేశంలో క్రికెట్ లో కేరళ ఎక్స్‌ప్రెస్ అంటే ట‌క్కున గుర్తు వ‌చ్చే పేరు శ్రీశాంత్ , అయితే కొన్ని ఏళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉన్న శ్రీశాంత్ మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌బోతున్నాడు, త‌న బంతులు వేగాన్ని చూపించ‌నున్నాడు.కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో శ్రీశాంత్ ఆడనున్నారు.

- Advertisement -

ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడుతున్నానని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు. ఇక శ్రీకి అంద‌రూ విషెస్ తెలియ‌చేస్తున్నారు, మంచి భవిష్య‌త్తు ఉంది ఆడు అంటున్నారు అత‌ని అభిమానులు.

గ‌తంలో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2013 ఐపీఎల్‌లో అతని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరొపణలు వచ్చాయి. అత‌నిపై ఇటీవ‌ల బ్యాన్ ముగిసింది, ఇక అత‌ని అభిమానుల‌కి ఇది పండుగే అని చెప్పాలి , వ‌చ్చే నెల నుంచి 17 న టోర్నీ స్టార్ట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | రేవంత్ పై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక ఫైర్

అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు...

Nithin | బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం ‘రాబిన్ హుడ్(Robinhood)’ సినిమాతో ప్రేక్షకుల...