దారుణం..మహిళపై పలుమార్లు ఇద్దరు యువకుల అత్యాచారం

Brutal..two young men rape a woman

0
87

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బోరబండలోని ఓ మహిళను బెదిరించి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే మొదట ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతుంది.

ఈ విషయం తెలుసుకున్న యువకులు వివాహితను టార్గెట్ చేశారు. తన వివాహేతర సంబంధం విషయం బయటికి చెబుతానంటూ బెదిరిస్తూ ఇద్దరు యువకులు మహిళను లైంగికంగా లొంగదీసుకొని పలుమార్లు ఈ దారుణానికి ఒడిగట్టారు.