Breaking: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ ఐపీఎల్‌ కు దూరం..

0
89

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ఆసక్తికరంగా కొనసాగుతుంది. కానీ ఈ సీసన్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస ఓటములతో నిరాశకు లోనయ్యారు. ఇలాంటి సమయంలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో బిగ్ షాక్ తగిలింది. వెన్నుముక గాయం కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్ రౌండర్ అయిన దీపక్‌ చాహర్‌  ఐపీఎల్‌ 2022 కు పూర్తిగా దూరం కానున్నాడు. గాయం అధికంగా కావడం వల్ల చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడు.