పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.. ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ మెరుపు ఇన్నింగ్స్ తో విజయం సాధించించారు… టీ20 సీరిస్ లో భాగంగా మాంచెస్టర్ లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది…
- Advertisement -
కెప్టెన్ మోర్గాన్ 23 బందులకే నాలుగు సిక్సర్లు ఆరు ఫోర్లతో 66 పరుగులు చేయడంతో 19.1 ఓవర్లతో ఐదు వికెట్ల నష్టంతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది… అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ బాబర్ హజమ్, హఫీజ్ లు ఆఫ్ సెంచరీలతో 20 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికేట్లకు 195 పరుగులు సాధించింది…