
భారత పురుషుల హాకీ జట్టులో కరోనా కలవరం సృష్టించింది. “సీనియర్ హాకీ జట్టులో 16 మంది ఆటగాళ్లు, ఒక కోచ్ పాజిటివ్‌గా తేలారు. దక్షిణాఫ్రికాలో జరిగే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ కోసం జట్టు శిక్షణ తీసుకుంటోంది. ఆటగాళ్లు, కోచ్‌కు ఎలాంటి లక్షణాలు లేవు”అని సాయ్ ప్రకటించింది.





