Flash- కరోనా కలకలం..టీమ్​ఇండియా కెప్టెన్​కు పాజిటివ్

0
117

అండర్​ 19 వరల్డ్ కప్​ టోర్నీలో కరోనా కలకలం రేపింది. టీమ్​ ఇండియా కెప్టెన్ యశ్ ధుల్ సహా మరో ఐదుగురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలింది. దీంతో ప్రపంచకప్ నుంచి వారు నిష్క్రమించారు. ధుల్, వైస్​కెప్టెన్​ రషీద్‌తో పాటు బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్ సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో భారత జట్టులో 11 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.