Breaking- ఫుట్​బాల్​ స్టార్​ మెస్సీకి కరోనా పాజిటివ్

Corona positive for football star Messi

0
82

అర్జెంటినా ఫుట్​బాల్ స్టార్ లియోనాల్​ మెస్సీకి కరోనా సోకింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలిందని పీఎస్​జీ ఫుట్​బాల్​ క్లబ్ పేర్కొంది.