Flash News- టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌

Corona positive for tennis giant Rafael Nadal

0
79

టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో ఆడిన రాఫెల్ ఇటీవల గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాడు. తనకు కరోనా సోకినట్లు రాఫెల్ నాదల్ స్వయంగా ధృవీకరించాడు.