యూఎస్‌ ఓపెన్ ఛాంపియన్‌ ఎమ్మాకు కరోనా పాజిటివ్

Corona positive for US Open champion Emma

0
88

యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్ ఎమ్మా రదుకాను కరోనా బారిన పడింది. దీంతో ‘ముబడాల వరల్డ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌’లో భాగంగా డిసెంబరు 16-18 మధ్య అబుదాబిలో జరగాల్సిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు ఆమె దూరమైంది.