Breaking: ఐపీఎల్‌ 2022లో కరోనా కలకలం.. ఆ టీంలో తొలి కేసు నమోదు

0
92

ఐపీఎల్‌ 2022లో కరోనా కలకలం రేగింది. ప్రస్తుత సీజన్‌లో తొలి కరోనా కేసు నమోదైనట్లు సమాచారం అందుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ప్రస్తుతం అతడిని ఇసోలాటిన్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల ఇతర ఆటగాళ్ల అందరికి కూడా కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. రేపు ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.