ఫ్లాష్- టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​కు కరోనా

Corona to former Team India cricketer Harbhajan

0
93

దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ పెరుగుతోంది. సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసిన భజ్జీ.. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు వెల్లడించాడు. కొద్దిరోజులుగా నాతో పాటు సన్నిహితంగా ఉన్నవారందరూ టెస్టు చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు.